భారతదేశ చరిత్ర (Indian History) · ఆధునిక భారతదేశం

స్వాతంత్ర్య పోరాటం: అతివాద దశ (1905 - 1919)

బెంగాల్ విభజన, వందేమాతరం / స్వదేశీ ఉద్యమం, లాల్-బాల్-పాల్ నాయకత్వం, సూరత్ చీలిక, ముస్లిం లీగ్ మరియు హోమ్‌రూల్ ఉద్యమం.

01

అతివాదం ఆవిర్భావం మరియు బెంగాల్ విభజన (1905)

02

వందేమాతరం / స్వదేశీ ఉద్యమం మరియు బహిష్కరణ

03

ముస్లిం లీగ్ ఆవిర్భావం మరియు సూరత్ చీలిక (1907)

04

మింటో-మార్లే సంస్కరణలు మరియు హోమ్‌రూల్ ఉద్యమం (1916)