భారతదేశ చరిత్ర (Indian History) · ఆధునిక భారతదేశం

బ్రిటిష్ పాలన ఆర్థిక ప్రభావం

భారత ఆర్థిక వ్యవస్థ వలసవాదీకరణ, శాశ్వత శిస్తు, రైత్వారీ, మహల్వారీ రెవెన్యూ విధానాలు, సంపద తరలింపు మరియు గ్రామీణ పేదరికంపై విశ్లేషణ.

01

భూకందాయ విధానాలు: శాశ్వత శిస్తు పద్ధతి (జమీందారీ విధానం)

02

రైత్వారీ మరియు మహల్వారీ పద్ధతులు

03

వ్యవసాయ వాణిజ్యీకరణ, చేతివృత్తుల నాశనం (డి-ఇండస్ట్రియలైజేషన్)

04

సంపద తరలింపు సిద్ధాంతం (Drain of Wealth Theory)