← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › గుప్త సామ్రాజ్యం - రాజకీయ చరిత్ర మరియు పరిపాలన

పరీక్షల దృష్ట్యా కీలక అంశాలు మరియు సారాంశం

Topic 4 of 4 in గుప్త సామ్రాజ్యం - రాజకీయ చరిత్ర మరియు పరిపాలన. Read this note, then practice its questions.

By exambadi.inNote 04 / 04

కుమారగుప్తుడు-1 (మహేంద్రాదిత్య) ప్రపంచ ప్రసిద్ధ నలంద బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.

స్కందగుప్తుడు మధ్య ఆసియా క్రూర తెగ అయిన హూణుల (తెల్ల హూణులు) దండయాత్రలను తిప్పికొట్టి సామ్రాజ్యాన్ని రక్షించాడు; జునాగఢ్ శాసనం ప్రకారం సుదర్శన తటాకాన్ని తిరిగి పునరుద్ధరించాడు. క్రీ.శ.

510 నాటి భానుగుప్తుని 'ఎరాన్ శిలాశాసనం' (మధ్యప్రదేశ్) భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా 'సతీసహగమనం' జరిగినట్లు లిఖితపూర్వక ఆధారాన్ని అందించింది.

Questions for this topic will appear here once published.