← All topic notes

పరీక్షల్లో తరచుగా అడిగే బిరుదులు - వ్యక్తుల జాబితా

By exambadi.inNote 04 / 04

పోటీ పరీక్షల క్విక్ రివిజన్ పాయింట్లు: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ - 'సరిహద్దు గాంధీ' (ఫ్రాంటియర్ గాంధీ / బాద్షా ఖాన్); జయప్రకాష్ నారాయణ్ - 'లోక్‌నాయక్'; ఎం.ఎస్. గోల్వాల్కర్ - 'గురూజీ'; అశుతోష్ ముఖర్జీ - 'బెంగాల్ పులి'; టి.

ప్రకాశం పంతులు - 'ఆంధ్రకేసరి'; సి.ఎన్.

అన్నాదురై - 'అన్నా'; షేక్ ముజిబుర్ రెహ్మాన్ - 'బంగబంధు'; జతీంద్ర మోహన్ సేన్‌గుప్తా - 'దేశప్రియ'; ఈశ్వరచంద్ర విద్యాసాగర్ - 'దయాసాగర్'; అమీర్ ఖుస్రో - 'తోతా-ఇ-హింద్' (భారత చిలుక); నిజాముద్దీన్ ఔలియా - 'మెహబూబ్-ఇ-ఇలాహి'; శంకరాచార్యుడు - 'ప్రచ్ఛన్న బుద్ధుడు'; నాగార్జునుడు - 'ఇండియన్ ఐన్‌స్టీన్'; సముద్రగుప్తుడు - 'ఇండియన్ నెపోలియన్'.

Questions for this topic will appear here once published.