కనిష్కుని ఆస్థానంలో అశ్వఘోషుడు (బుద్ధచరిత కర్త), నాగార్జునుడు (భారతీయ ఐన్‌స్టీన్), చరకుడు (చరక సంహిత కర్త/వైద్య పితామహుడు), వసుమిత్రుడు ఉండేవారు. ఈ యుగంలో రెండు గొప్ప శిల్పకళా రీతులు వికసించాయి: 1.
గాంధార శిల్పకళ (గ్రీకో-రోమన్ మరియు భారతీయ సమ్మేళనం, బూడిదరంగు రాయి) 2. మథుర శిల్పకళ (స్వదేశీ శైలి, ఎరుపు రంగు చుక్కల ఇసుక రాయి - తొలి బుద్ధ విగ్రహాల రూపకల్పన). హెలియోడోరస్ వేసిన 'బెస్‌నగర్ గరుడ స్తంభ శాసనం' భాగవత మత వ్యాప్తిని తెలుపుతుంది.
