← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › ప్రాచీన శిలా యుగం (పాత రాతియుగం)

మూడు దశల వర్గీకరణ మరియు పనిముట్ల స్వరూపం

Topic 2 of 4 in ప్రాచీన శిలా యుగం (పాత రాతియుగం). Read this note, then practice its questions.

By exambadi.inNote 02 / 04

పాత రాతియుగాన్ని పనిముట్ల పరిణామం ఆధారంగా మూడు దశలుగా విభజించారు: 1. దిగువ పాత రాతియుగం (Lower Palaeolithic): ఇందులో చేతిగొడ్డళ్ళు (Handaxes), క్లీవర్లు, చాపింగ్ పరికరాలు క్వార్ట్‌జైట్ రాయితో తయారుచేశారు. 2.

మధ్య పాత రాతియుగం (Middle Palaeolithic): ఇందులో ఫ్లేక్ (Flake) సాంకేతికత ద్వారా గీకుడు రాళ్ళు (Scrapers), బోరర్లు వాడారు. 3.

ఎగువ పాత రాతియుగం (Upper Palaeolithic): ఇందులో బ్లేడ్లు (Blades), బ్యూరిన్లు వాడారు; ఆధునిక మానవుడైన హోమో సేపియన్స్ ఈ దశలోనే ఆవిర్భవించాడు.