సింధు లోయ నాగరికత ప్రపంచ ప్రాచీన కాంస్య యుగ నాగరికతలలో అత్యంత వైశాల్యం కలిగినది. మొదట కనుగొనబడిన సైట్ హరప్పా కాబట్టి దీనిని ఆర్కియాలజీ సంప్రదాయం ప్రకారం 'హరప్పా నాగరికత' అంటారు.
సర్ జాన్ మార్షల్ 1924లో ప్రపంచానికి ఈ నాగరికతను అధికారికంగా ప్రకటించి, 'ఇండస్ సివిలైజేషన్' అనే పదాన్ని తొలిసారి వాడారు. డి.పి. అగర్వాల్ రేడియో కార్బన్-14 డేటింగ్ ఆధారంగా దీని కాలం క్రీ.పూ. 2500 నుండి క్రీ.పూ.
1750 మధ్య అత్యంత ప్రామాణికమైనదిగా నిర్ధారించారు.
