← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › బౌద్ధ సంగీతులు, సాహిత్య వికాసం మరియు శాఖలు

పరీక్షల దృష్ట్యా కీలక అంశాలు మరియు సారాంశం

Topic 4 of 4 in బౌద్ధ సంగీతులు, సాహిత్య వికాసం మరియు శాఖలు. Read this note, then practice its questions.

By exambadi.inNote 04 / 04

మిళిందపన్హా (గ్రీకు రాజు మీనాండర్ మరియు బౌద్ధ సన్యాసి నాగసేనుడి సంభాషణ) ప్రముఖ బౌద్ధ గ్రంథం. అశ్వఘోషుడు సంస్కృతంలో బుద్ధచరితం, సౌందరనందం రచించాడు. నాగార్జునుడు మాధ్యమిక శూన్యవాదాన్ని ప్రతిపాదించి 'రెండవ బుద్ధుడు'గా పేరొందాడు.

గుప్తుల కాలంలో కుమారగుప్తుడు-1 నలంద విశ్వవిద్యాలయాన్ని, పాల వంశపు ధర్మపాలుడు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.

Questions for this topic will appear here once published.