పోటీ పరీక్షల్లో తరచుగా అడిగే సంవత్సరాలు మరియు సంఘటనలు: క్రీ.పూ. 261 (కళింగ యుద్ధం - అశోకుని పరివర్తన); క్రీ.పూ. 326 (హైడాస్పస్ యుద్ధం - అలెగ్జాండర్, పోరస్); క్రీ.శ. 1498 మే 17 (వాస్కోడగామా కాలికట్ రాక); క్రీ.శ.
1761 జనవరి 14 (మూడవ పానిపట్ యుద్ధం - మరాఠాల ఓటమి); 1829 డిసెంబర్ 4 (సతీ నిషేధ చట్టం ఆమోదం); 1906 డిసెంబర్ 30 (ఢాకాలో ముస్లిం లీగ్ స్థాపన); 1907 (సూరత్ కాంగ్రెస్ చీలిక); 1916 (లక్నో ఒప్పందం); 1929 డిసెంబర్ (లాహోర్ కాంగ్రెస్ - పూర్ణ స్వరాజ్ తీర్మానం); 1932 సెప్టెంబర్ 24 (పూనా ఒప్పందం - గాంధీ, అంబేద్కర్); 1946 ఫిబ్రవరి 18 (రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు); 1947 జూన్ 3 (మౌంట్‌బాటన్ డివిజన్ ప్లాన్); 1947 ఆగస్టు 15 (భారత స్వాతంత్ర్య ఆవిర్భావం).
