వేదాలలోని శ్లోకాలను సరిగ్గా ఉచ్చరించడానికి, అర్థం చేసుకోవడానికి, క్రతువులను నిర్వహించడానికి ఆరు వేదాంగాలు రచించబడ్డాయి. 1. శిక్ష (ధ్వని శాస్త్రం/Phonetics) - ప్రాతిశాఖ్య ప్రాచీన గ్రంథం 2.
కల్ప (కర్మకాండలు/Rituals) - శ్రౌత, గృహ్య, ధర్మ, శుల్వ సూత్రాలు 3. వ్యాకరణం (వ్యాకరణం/Grammar) - పాణిని రచించిన 'అష్టాధ్యాయి' ప్రపంచ తొలి వ్యాకరణ గ్రంథం 4. నిరుక్త (వ్యుత్పత్తి శాస్త్రం/Etymology) - యాస్కుడు రచించిన నిరుక్తం 5.
ఛందస్సు (మీటర్లు/Metrics) - పింగళుని ఛందస్సు సూత్రం 6. జ్యోతిష్యం (ఖగోళ శాస్త్రం/Astronomy) - లగధముని వేదాంగ జ్యోతిష్యం.
