← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › షోడశ మహాజనపదాలు - ఆవిర్భావం మరియు భౌగోళిక స్వరూపం

ముఖ్య మహాజనపదాలు మరియు రాజధానులు

Topic 3 of 4 in షోడశ మహాజనపదాలు - ఆవిర్భావం మరియు భౌగోళిక స్వరూపం. Read this note, then practice its questions.

By exambadi.inNote 03 / 04
  1. మగధ - గిరివ్రజ/రాజగృహ 2. అంగ - చంప 3. కాశి - వారణాసి 4. కోసల - శ్రావస్తి 5. వత్స - కౌశాంబి 6. అవంతి - ఉజ్జయిని (ఉత్తర), మాహిష్మతి (దక్షిణ) 7. గాంధార - తక్షశిల 8. కాంబోజ - రాజపుర 9. కురు - ఇంద్రప్రస్థ 10. పాంచాల - అహిచ్ఛత్ర, కాంపిల్య 11. శూరసేన - మధుర 12. మత్స్య - విరాటనగరం 13. ఛేది - శుక్తిమతి 14. అస్మక (అస్సాక) - పోతన/బోధన్ (గోదావరి తీరంలో ఉన్న ఏకైక దక్షిణ భారత మహాజనపదం) 15. వజ్జి - వైశాలి 16. మల్ల - కుశీనార.