Polity · Page 2
Constitution, governance and rights for prelims and mains.

రాష్ట్ర పోటీ పరీక్షలకు భారత పాలిటీని ఏ క్రమంలో చదవాలి?ముందు రాజ్యాంగ నిర్మాణం, ప్రవేశిక; తర్వాత హక్కులు, ఆదేశిక సూత్రాలు; ఆపై కేంద్రం, న్యాయవ్యవస్థ, రాష్ట్రాలు, సమాఖ్య, స్థానిక పాలన, ఎన్నికలు, సవరణలు.

లోక్సభ, రాజ్యసభ అధికారాల మధ్య తేడా ఏమిటి?మనీ బిల్లు, అవిశ్వాసం లోక్సభ చేతిలో; ఆర్టికల్ 249, 312, ఉపరాష్ట్రపతి తొలగింపు రాజ్యసభ చేతిలో; మిగతా అధికారాలు రెండు సభలకూ సమానం.